Jai Bolo Telangana song is from 2011 Telugu Language Jai Bolo Telangana Movie Jmade under the direction of N. Shankar. As far as the acting crew is concerned, Jagapathi Babu, Smriti Irani, Meera Nandan have played the main lead roles in this movie. People behind this popular song include: Music Director Chakri, Lyricist Ande Sri, and the lead singer(s) Vandemataram Srinivas
Jai Bolo Telangana Song Lyrics
జనజాతరలో మనగీతం
జయకేతనమై ఎగరాలి.
ఝంఝామారుత జననినాదమై జేగంటలు మోగించాలి.
ఒకటే జననం ఓహో ఓ.
ఒకటే మరణం ఆహా అ
జీవితమంతా ఓహో ఓ.
జనమే మననం. ఆహా అ
కష్టాల్ నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ.
జై బోలో తెలంగాణా.
గణగర్జనలా జడివాన.
జై బోలో తెలంగాణా.
నిలువెల్ల గాయాల వీణా.
దేషముఖులనూ దొరభూస్వాముల నడీల నుండి ఉరికించాం.
నడీల నుండి ఉరికించాం.
రజాకార్లని తరిమి కొట్టీ నైజాముకే గోరీ కట్టేసాం.
నైజాముకే గోరి కట్టేసాం.
రోషం గుండెల ఓహో ఓ
రోకలి బండలు ఆహా అ
బిగిసిన పిడికిళ్ళు ఓహో ఓ
వడిసెల రాళ్ళు ఆహా అ
వేలకు వేల బలిదానాలా వీరులు చూపిన దారుల్లో
నా జై బోలో తెలంగాణా.
గణగర్జనలా జడివాన.
. జై బోలో తెలంగాణా.
నిలువెల్ల గాయాల వీణా.
ఆత్మ గల్ల మా తెలంగాణకు 69 గ్రహణం.
69 గ్రహణం.
369 విద్యార్థుల బలిదానం.
విద్యార్థుల బలిదానం.
వంచన వచ్చి. ఓహో ఓ
పంచన జేరితే .ఆహా అ
సమరాంగణముల ఓహో ఓ సైంధవులుంటరు. ఆహా అ
మోసాలని పసిగడుతు అమరుల త్యాగాలని నిలబెట్టే దిసల.
జై బోలో తెలంగాణా.
గణగర్జనలా జడివాన. జై బోలో తెలంగాణా.
నిలువెల్ల గాయాల వీణా.
జనజాతరలో మనగీతం
జయకేతనమై ఎగరాలి.
ఝంఝామారుత జననినాదమై జేగంటలు మోగించాలి.
ఒకటే జననం ఓహో ఓ.
. ఒకటే మరణం ఆహా అ.
జీవితమంతా ఓహో ఓ.
జనమే మననం. ఆహా అ
కష్టాల్ నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ.
జై బోలో తెలంగాణా.
గణగర్జనలా జడివాన.
జై బోలో తెలంగాణా.
నిలువెల్ల గాయాల వీణా.
Also, read: Nai Jaana Video Song From The Album New Folk Rendition