The Andala Aparanji song is sung by Ramu and the music is given by Kalyankeys. The Andala Aparanji song lyrics are penned by the Laxman. The song was released on Jan 9, 2022, 10 days after the video get one 1million views on youtube.
Andala Aparanji Song Lyrics in Telugu
నువ్వెదురున్నా ఎందుకే ఇంత బాధ
యదలో ఇంత బాధ
నువ్వేమంటవో అని ఇంత బాధ
మదిలో ఇంత బాధ
చిన్న నాటి ప్రేమ నాదే
చెప్పకా చినబోతున్నానే
చెప్పలేనంత ప్రేమ నాదే
చెప్పాలా అనేలోపే చైజారి పోతున్నావే
అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ
అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
నేను రాసిన ప్రేమ లేఖలే
నేరుగా నీకే ఇస్తే నీవాడినయ్యోటోడిని
తెంపుకొచ్చిన రోజా పువ్వునే
తెగించి నీకిచ్చివుంటే తాళి బొట్టునవుదునే
బయపడుతూ నలోనే నే అలిగి
తడబడుతూ నాపైనే నే అలిగి
తప్పంతా నాదేనే
నేరమే నీదెట్టందునే
అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ
అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
గుండె నిండుగా చందమామలా
నీ బొమ్మే నేను ప్రాణంగా దాచుకున్నా
కళ్ల నిండుగా నీలొచ్చెగా
నీ మనసులో నేను లేనట్టు తెలుసుకున్నా
ఉంగరమే నీ వేలుకి తొడుగుతు వుంటే
ఊరంతా ఆశీస్సులు ఇస్తూ వుంటే
నచ్చక, నచ్చినా
అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ
అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
Also Read: Tillu Anna DJ Pedithe Song Lyrics